ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్.. వీడియో
ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క జంతువు, పక్షులను తినేవారంటూ ఎవరైన ఉన్నారంటే అది చైనీయులనే చెప్పాలి. అయితే తాజాగా చైనా దేశస్తులు తినే ఓ వంటకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క జంతువు, పక్షులను తినేవారంటూ ఎవరైన ఉన్నారంటే అది చైనీయులనే చెప్పాలి. అయితే తాజాగా చైనా దేశస్తులు తినే ఓ వంటకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిన్నటి వరకు కేవలం చికెన్, మటన్, ఫిష్‌తో పాటు కుక్కలు, నక్కలు, పురుగులు, కీటకాలను చైనీయులు ఇష్టంగా తింటారని తెలుసు. అంతటితో ఆగితే వాళ్లు చైనీస్ ఎందుకవుతారు.? తేళ్లు, పాములు వంటి ప్రమాదకర జీవులను కూడా లాగించేస్తారు. రకరకాల వంటకాలను చేసుకొని జుర్రేస్తారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో స్కార్పియన్ సూప్చాలా చాలా ఫేమస్. కానీ అంతటా దొరకదు. కొన్ని స్పెషల్ రెస్టారెంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే తేళ్లతో వంటకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
Also Watch:
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో
Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

