Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
వెళ్లిన మహిళపై షార్క్ చేప దాడి చేసింది. 35 సెకెన్ల పాటు ఆ చేపతో పోరాడి మొత్తానికి ప్రాణాలతో బయటపడింది ఆ మహిళ. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.
సముద్రంలో ఈతకు వెళ్లిన మహిళపై షార్క్ చేప దాడి చేసింది. 35 సెకెన్ల పాటు ఆ చేపతో పోరాడి మొత్తానికి ప్రాణాలతో బయటపడింది ఆ మహిళ. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఓ 42 ఏళ్ల మహిళ సముద్రంలోకి ఈతకు వెళ్లింది. వెళ్లడమే తరువాయి… ఆమె కాలును లెమన్ షార్క్ గట్టిగా పట్టేసుకుంది. తప్పించుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. షార్క్ నుంచి తప్పించుకోడానికి చేతులు, కాళ్లను గిలగిలా ఆడించడం ప్రారంభించారనని, ఎలాగో ధైర్యం తెచ్చుకుని షార్క్ తలపై బలంగా కొట్టడం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
Also Watch:
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో
Published on: Mar 03, 2022 09:05 AM
వైరల్ వీడియోలు
Latest Videos