అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో
ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో పెళ్లి కూతురును చూడగానే వరుడు చేసిన పనికి అక్కడున్నవారంత షాకయ్యారు.
ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో పెళ్లి కూతురును చూడగానే వరుడు చేసిన పనికి అక్కడున్నవారంత షాకయ్యారు.పెళ్లి కూతురు ఎంతో అందంగా ముస్తాబై.. పెళ్లి మండపానికి చేరుకుంది. అప్పటికే అక్కడ వధువు కోసం ఎంతో ఆసక్తిగా ఉన్న వరుడు.. ఆమెను చూడగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతో కాలంగా వెయిట్ చేసిన ఆ తర్వాత తన జీవితంలోకి మధురమైన రోజు రావడంతో వరుడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.
Also Watch:
Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos