అవి పికాసో చిత్రరాజాలు .. అందుకే రూ. 817 కోట్లు పలికాయి.. వీడియో
ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 5 చిత్రాలు, రెండు సిరామిక్ వస్తువులకు 109 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 817 కోట్ల ధర పలికింది. ఈ చిత్రాలు 20 ఏళ్లుగా ఓ హోటల్ గదిలో ఉన్నాయి.
ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 5 చిత్రాలు, రెండు సిరామిక్ వస్తువులకు 109 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 817 కోట్ల ధర పలికింది. ఈ చిత్రాలు 20 ఏళ్లుగా ఓ హోటల్ గదిలో ఉన్నాయి. అక్టోబర్ 25 పికాసో 140వ జయంతి సందర్భంగా లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే ఆక్షన్ సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఈ హోటల్లో మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి. 1938లో వేసిన ‘వుమెన్ ఇన్ ఏ రెడ్-ఆరెంజ్ ’చిత్రానికి 40.5 మిలియన్ డాలర్ల ధర పలికింది. వాస్తవానికి అంచనావేసిన దాని కంటే 10 మిలియన్ డాలర్లు అదనపు ధర లభించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Harihara Veeramallu: హరి హర వీరమల్లు సినిమాలో అకీరా..? వీడియో
అద్భుతం నక్షత్రాల జననం.. ఫొటో తీసిన నాసా.. వీడియో
లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

