Harihara Veeramallu: ‘హరి హర వీరమల్లు’ సినిమాలో అకీరా..? వీడియో
అకీరా నందన్..! ఇప్పటి వరకు పనవ్ కొడుకుగా.. తల్లి రేణు చాటు బిడ్డగానే తెలుసు.. కాని వారియర్ గా.. వచ్చే తరం హీరోగా.. తాజాగా ఓ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు తెలుసా..?
అకీరా నందన్..! ఇప్పటి వరకు పనవ్ కొడుకుగా.. తల్లి రేణు చాటు బిడ్డగానే తెలుసు.. కాని వారియర్ గా.. వచ్చే తరం హీరోగా.. తాజాగా ఓ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు తెలుసా..? రీసెంట్ డేస్‌లో కర్ర తిప్పి సోషల్ మీడియాలో తెగ పాపుల్ అయిన అకీరా.. తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పవన్ పాన్ ఇండియా సినిమా ‘హరి హర వీర మల్లు ‘ లో తండ్రి తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అకీరా. ఓ వారియర్ రోల్ లో హరి హరలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడట. కత్తి యుద్ధం, గుర్రపు స్వారీతో పనవ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేయనున్నాడట.
మరిన్ని ఇక్కడ చూడండి:
అద్భుతం నక్షత్రాల జననం.. ఫొటో తీసిన నాసా.. వీడియో
లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో
Viral Video: రిక్షావోడి పాన్‌కార్డుతో రూ.43 కోట్ల అక్రమ వ్యాపారం.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

