భార్యతో గొడవ పడలేను.. నన్ను జైల్లో పెట్టండి.. వీడియో
భార్యతో విసుగుచెందిన ఓ భర్త.. ఇంటికంటే జైలే బెటరని నిర్ణయించుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన తాజాగా ఇటలీలో చోటుచేసుకుంది.
భార్యతో విసుగుచెందిన ఓ భర్త.. ఇంటికంటే జైలే బెటరని నిర్ణయించుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన తాజాగా ఇటలీలో చోటుచేసుకుంది. 30 ఏళ్ళ వివాహితుడైన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో దోషిగా తేలాడు. అతన్ని హౌస్ అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు అతన్ని గృహనిర్బంధం చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భార్యతో అతనికి గొడవలు పెరిగాయి. ఇద్దరికి ఒకరంటె ఒకరికి పడకపోవడంతో మాటా మాటా పెరిగేది. గొడవల నుంచి తప్పించుకొని బయటకు వెళ్దామంటే పోలీసుల ఆంక్షలు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అవి పికాసో చిత్రరాజాలు .. అందుకే రూ. 817 కోట్లు పలికాయి.. వీడియో
Harihara Veeramallu: హరి హర వీరమల్లు సినిమాలో అకీరా..? వీడియో
Published on: Oct 31, 2021 09:42 AM
వైరల్ వీడియోలు
Latest Videos