ఆపరేషన్ సింధూర్ పై అగ్రదేశాల రియాక్షన్ ఏంటో తెలుసా? వీడియో
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. బహల్గాం ఘటనకు ప్రతీకార చర్య చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1 గంట 44 నిమిషాలకు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పై మిత్రదేశాలకు భారత్ సమాచారం ఇచ్చింది. అమెరికా, యూకే, రష్యా, సౌదీ, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడారు ఉన్నతాధికారులు. టెర్రర్ క్యాంపులపై దాడికి కారణాలను వివరించింది భారత్.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
