ఆ జైలు చుట్టూ షార్క్ చేపలతో రక్షణ.. ఎందుకంటే వీడియో
అమెరికాలో 60 ఏళ్ళ క్రిందట మూతపడిన ఆల్కట్రాజ్ జైలును మళ్ళీ తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. కాలిఫోర్నియాలోని ఆల్కట్రాజ్ ద్వీపంలో ఉండే ఈ జైలును తెరవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ జైలు నుంచి అమెరికా ప్రధాన భూభాగంలోకి రావడం అత్యంత కష్టం. బలమైన సముద్రాలలతో పాటు అత్యంత చల్లని పసిఫిక్ నీటితో నిండి ఉండే ఆల్కట్రాజ్ జైలు ఖైదీలకు నరకం లాంటిది. ద రోక్ అని పిలిచే ఈ జైలులో గ్యాంగ్‌స్టర్ ఆల్ కపోన్, జార్జ్ మెషిన్ గన్ కెల్లీ లాంటి కరాడుగట్టిన నేరగాళ్ళను ఉంచారు. దీనిపై సినిమాలు కూడా వచ్చాయి. 29 ఏళ్ళ పాటు మనుగడలో ఉంది ఈ జైలు. ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి 36 మంది 14 సార్లు ప్రయత్నించారు. కానీ వారందరూ దొరికిపోయారు. అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా 1963లో ఈ జైలును మూసివేశారు.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

