Russia-Ukraine War: జెలెన్ స్కీ కార్యాలయంపై మిస్సైల్ దాడి.. లైవ్ వీడియో
రష్యా అన్నంత పనిచేసింది. ఉక్రెయిన్‌పై కసి తీర్చుకుంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ . ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలపై ఏకకాలంలో విరుచుకుపడ్డాయి రష్యా బలగాలు.
రష్యా అన్నంత పనిచేసింది. ఉక్రెయిన్‌పై కసి తీర్చుకుంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ . ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలపై ఏకకాలంలో విరుచుకుపడ్డాయి రష్యా బలగాలు. మిస్సైల్ దాడిలో పలువురు చనిపోయారు. కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం మీద కూడా మిస్సైల్ దాడి జరిగింది. కీవ్‌లో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. ప్రాణభయంతో జనం పరుగులు పెట్టారు. క్రిమియా బ్రిడ్జి పేల్చివేతకు ప్రతీకారంగా ఉక్రెయిన్ లోని పలు వంతెనలను పేల్చి వేసింది రష్యా. కీవ్‌పై ఒకేసారి 60 క్షిపణులతో దాడి చేసింది రష్యా. దీంతో అపారనష్టం జరిగింది. కీవ్ లోనే రష్యా దాడిలో 8 మంది చనిపోయారు. 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. చాలా కార్లు ధ్వంసమయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా జాబ్ కొట్టారు.. అనుమానం వచ్చిన మేనేజర్ ఆరా తీయగా.. షాకింగ్ నిజాలు
కండోమ్ ను ఇలా కూడా వాడతారా.. ఆ రిపోర్టర్ చేసిన పనికి..
బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు !!
భక్తిపారవశ్యం.. వీళ్లు ఏం చేశారో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ