కండోమ్ ను ఇలా కూడా వాడతారా.. ఆ రిపోర్టర్ చేసిన పనికి..
తుపాను కారణంగా ఫ్లోరిడా వాసుల జీవితం అస్తవ్యస్థంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి.
తుపాను కారణంగా ఫ్లోరిడా వాసుల జీవితం అస్తవ్యస్థంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. లక్షలాది మంది ప్రజలు విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఓ జర్నలిస్ట్ మాత్రం కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేసేదే లేదంది. తుఫానులు రానీ, పిడుగులు పడనీ, బాంబులు పేలనీయ్.. డ్యూటీ ఫస్ట్.. మిగతాది నెక్ట్స్ అంటూ జోరు వాన, భీకర గాలిలోనూ రిపోర్టింగ్ కొనసాగించింది ఫ్లోరిడాకు చెందిన ఓ రిపోర్టర్. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. NBC2 న్యూస్ రిపోర్టర్ కైలా గేలర్ తుఫానును కవర్ చేస్తూ ఫీల్డ్ నుంచి రిపోర్టింగ్ ఇచ్చింది. వర్షంలో తడిచిపోకుండా తన మైక్రోఫోన్‌ను రక్షించాలనే ఆలోచనతో ఆమె చేసిన ప్రయత్నం.. ఇప్పుడు వైరల్ అయ్యింది. రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మైక్రోఫోన్ తడవకుండా ఉండేందుకు ఆ మైక్‌కు కండోమ్ తొడిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు !!
భక్తిపారవశ్యం.. వీళ్లు ఏం చేశారో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ
మహిళ స్టెప్పులకు అనుగుణంగా గేదె డ్యాన్స్.. వీడియో వైరల్
ఆకాశంలో చక్కర్లు కొట్టిన డ్రాగన్ !! ఆశ్చర్య పోయిన కోట్లాదిమంది నెటిజన్లు !!
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

