మహిళ స్టెప్పులకు అనుగుణంగా గేదె డ్యాన్స్.. వీడియో వైరల్
మనిషి అన్నాక.. కాస్తంతా కళాపోషణ ఉండాలంటారు.. ఓ మహిళ తాను డాన్స్ చేయడమే కాదు.. తన పెంపుడు గేదెతోనూ స్టెప్పులు వేయించింది.
మనిషి అన్నాక.. కాస్తంతా కళాపోషణ ఉండాలంటారు.. ఓ మహిళ తాను డాన్స్ చేయడమే కాదు.. తన పెంపుడు గేదెతోనూ స్టెప్పులు వేయించింది. కొందరు రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లు అయిపోతున్నారు. అలానే కొన్ని పెంపుడు జంతువులు కూడా డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంఘటనలు చూశాం. ఈ క్రమంలోనే ఓ గేదె కూడా మహిళ స్టెప్పులకు అనుగుణంగా డ్యాన్స్ చేసి.. సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఓ మహిళ తమ గేదెలకు మేత వేస్తూ భాంగ్రా డ్యాన్స్ చేసింది. గేదె మొదట్లో తల ఊపుతూ స్టెప్పు లేసింది. మహిళ మరోసారి స్టెప్పులేయగా, ఈ సారి గేదెలో హుషారు వచ్చి ఎగిరింది. గేదె డ్యాన్స్‌ను చూసిన అక్కడున్న వారంతా పడిపడి నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంలో చక్కర్లు కొట్టిన డ్రాగన్ !! ఆశ్చర్య పోయిన కోట్లాదిమంది నెటిజన్లు !!
బాగా హైట్ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
God Father: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న చిరు గాడ్ ఫాదర్
ఎవడి **ల వాడిది !! తమ్ముడి 2వ పెళ్లిపై అక్క షాకింగ్ కామెంట్
‘ఆయన క్షమాపణలు మాకు అక్కర్లేదు’ నాగబాబు మరో షాకింగ్ ట్వీట్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

