ఆకాశంలో చక్కర్లు కొట్టిన డ్రాగన్ !! ఆశ్చర్య పోయిన కోట్లాదిమంది నెటిజన్లు !!
డ్రాగన్ అనేది చైనాదేశపు జంతువు. చైనీయులు ఈ జంతువును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ…
డ్రాగన్ అనేది చైనాదేశపు జంతువు. చైనీయులు ఈ జంతువును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ… శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. అయితే అలాంటి డ్రాగన్ రాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశంలో దర్శనమిస్తే.. ఎలా ఉంటుంది? ఈ వీడియోలో అదే సీన్ కనిపిస్తుంది. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భారీ డ్రాగన్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే ఇది నిజమైన డ్రాగన్ కాదు.. దీనిని డ్రోన్స్‌తో తయారు చేశారు. ఈ డ్రాగన్‌ను తయారు చేయడానికి సుమారు వెయ్యి డ్రోన్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రోన్ డ్రాగన్ ఎక్కడ ఎగిరిందీ తెలియరాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాగా హైట్ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
God Father: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న చిరు గాడ్ ఫాదర్
ఎవడి **ల వాడిది !! తమ్ముడి 2వ పెళ్లిపై అక్క షాకింగ్ కామెంట్
‘ఆయన క్షమాపణలు మాకు అక్కర్లేదు’ నాగబాబు మరో షాకింగ్ ట్వీట్
ఎంత పెద్ద స్టార్ అయినా.. అసలు పరిస్థితి అంతేనా
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

