God Father: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న చిరు గాడ్ ఫాదర్
టాలీవుడ్ కంటెంట్ దెబ్బకు.. నార్త్ థియేటర్స్ షేకవడం ఆగడం లేదు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉంది.
టాలీవుడ్ కంటెంట్ దెబ్బకు.. నార్త్ థియేటర్స్ షేకవడం ఆగడం లేదు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. టాలీవుడ్ మేకర్స్ ను ఖుషీ చేస్తూ.. బాలీవుడ్ మేకర్స్ కంటిపై కునుకులేకుండా చేస్తూనే ఉంది. ఇక నిన్నమొన్నట వరకు కార్తికేయ2 తో కుదేలైన బాలీవుడ్ బాక్సఫీస్ ఇప్పుడు గాడ్ ఫాదర్ అరాచకాన్ని విట్ నెస్ చేసేందుకు రెడీ ఉంది. అంతకంతకూ పెరుగుతున్న ఆదరణతో.. చేతులెత్తేసింది. మరిన్ని థియటేర్స్‌ను గాడ్ ఫాదర్ దారాదత్తం చేసింది. ఎస్ ! చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీ గాడ్ ఫాదర్ .. ఇప్పుడు ఇండియాను షేక్ చేస్తోంది. వంద కోట్ల క్లబ్ వైపు పరుగెడుతోంది. దరసరా కానుకగా.. తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజైన ఈ సినిమా.. అంతకంతకూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ పెంచేసుకుంటోంది. దీంతో ఈ సినిమా స్క్రీన్స్ సంఖ్యను నార్త్‌లో పెంచారు మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎవడి **ల వాడిది !! తమ్ముడి 2వ పెళ్లిపై అక్క షాకింగ్ కామెంట్
‘ఆయన క్షమాపణలు మాకు అక్కర్లేదు’ నాగబాబు మరో షాకింగ్ ట్వీట్
ఎంత పెద్ద స్టార్ అయినా.. అసలు పరిస్థితి అంతేనా
News Watch: మునుగోడుపై ప్రత్యేక నిఘా.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

