‘ఆయన క్షమాపణలు మాకు అక్కర్లేదు’ నాగబాబు మరో షాకింగ్ ట్వీట్
"గరికపాటి గతి తప్పి మాట్లాడారా..? అసహనం కోల్పోయి.. అవహేళన పాలయ్యారా..? తన చమత్కారాలతో.. పరిస్థితిని చక్కదిద్దకుండా.. ఎందుకు ఫైర్ అయ్యారు.?
“గరికపాటి గతి తప్పి మాట్లాడారా..? అసహనం కోల్పోయి.. అవహేళన పాలయ్యారా..? తన చమత్కారాలతో.. పరిస్థితిని చక్కదిద్దకుండా.. ఎందుకు ఫైర్ అయ్యారు.? చిరు మేనియాను చూసి నిజంగానే జలస్ ఫీలయ్యారా..? ఆకాశం మీద ఉమ్మేస్తే తన మీదే పడుతుందని ఆయనకు తెలియదా..?” ఇవి గరికపాటి గురించి వస్తున్న విమర్శలు.. కామెంట్లు. అయితే గరికపాటి మాత్రం వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మీడియాతో.. మాట్లాడలేదు. కాని చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవి కుమార్కు మాత్రం చిరుతో నేరుగా మాట్లాడుతా అంటూ.. ఫోన్ లో చెప్పారు గరికపాటి. తనకు చిరును కించపరిచే ఉద్దేశ్యం కూడా లేదంటూ ఒపెన్ అయ్యారు. ఇక ఇదే విషయంపై అన్నట్టు తాజాగా మరో సారి ట్వీట్ చేశారు నాగబాబు. ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవాలనే కోరిక తమకు లేదంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చి.. మరో సారి అంతటా హాట్ టాపిక్ గా మారారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎంత పెద్ద స్టార్ అయినా.. అసలు పరిస్థితి అంతేనా
News Watch: మునుగోడుపై ప్రత్యేక నిఘా.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

