ఎంత పెద్ద స్టార్ అయినా.. అసలు పరిస్థితి అంతేనా
చిరు వన్ ఆఫ్ ది ఇండియన్ స్టార్ హీరోనే కావచ్చు. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోనే అయి ఉండొచ్చు. బాక్సాఫీస్ అమ్మ మొగుడనే క్రేజీ టాక్ ఉండొచ్చు. స్టార్లకే స్టార్..
చిరు వన్ ఆఫ్ ది ఇండియన్ స్టార్ హీరోనే కావచ్చు. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోనే అయి ఉండొచ్చు. బాక్సాఫీస్ అమ్మ మొగుడనే క్రేజీ టాక్ ఉండొచ్చు. స్టార్లకే స్టార్.. మెగా స్టార్ అని టాలీవుడ్ అంతా ఏకమై చెప్పొచ్చు. వెనక ఆయనకు 152 సినిమాల ఎక్స్‌పీరియన్సే ఉండొచ్చు. కాని తన సినిమా రిలీజ్ కు ముందు మాత్రం ఇప్పటికీ నిద్ర లేని రాత్రులనే గడుపుతుంటారు. తన సినిమా ఫలితం కోసం తెల్లారే వరకు నిరీక్షిస్తుంటారు. ప్లాప్‌ల నుంచి పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు. హిట్ల నుంచి కొత్త ఉత్సాహాన్ని పొంది.. తన నుంచి ఫ్యాన్స్ కు ఇంకేం కావాలనే ఆలోచిస్తుంటారు. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని తాజాగా జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ ఈవెంట్లో చెప్పి అందర్నీ ఫిదా చేస్తున్నారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: మునుగోడుపై ప్రత్యేక నిఘా.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

