ఎవడి **ల వాడిది !! తమ్ముడి 2వ పెళ్లిపై అక్క షాకింగ్ కామెంట్
తమ్ముడు పెళ్లి చేసుకుంటే అక్క సంతోషించడం కామన్. అది మొదటి పెళ్లే కాని.. రెండో పెళ్లే కాని..! ఇక ఇప్పుడు మంచు మనోజ్ విషయంలోనూ..
తమ్ముడు పెళ్లి చేసుకుంటే అక్క సంతోషించడం కామన్. అది మొదటి పెళ్లే కాని.. రెండో పెళ్లే కాని..! ఇక ఇప్పుడు మంచు మనోజ్ విషయంలోనూ.. ఇదే చేశారు ఆయన అక్క మంచు లక్ష్మీ. మీ తమ్ముడు భూమా వారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు కదా.. దీనిపై మీ ఒపీనియన్ ఏంటని ఓ రిపోర్టర్ అడగగా…. వెంటనే ఎవరి గోళ వాడిది.. ఎవరి పెళ్లి వాడిదనే స్టేట్మెంట్ ఇచ్చేసి అందర్నీ షాక్ చేశారు మంచు లక్ష్మీ. అంతేకాదు ఇదే మాటతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు కూడా..! ఇక ఫస్ట్ వైఫ్‌తో బ్రేకప్ తరువాత సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రెజ్యూమ్ అవుతున్నారు. తనే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో పాటే.. భూమా వారి చిన్నమ్మాయి భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుంటున్నాననే హింట్ .. రీసెంట్ గణేష్ ఉత్సవాల వేళ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆయన క్షమాపణలు మాకు అక్కర్లేదు’ నాగబాబు మరో షాకింగ్ ట్వీట్
ఎంత పెద్ద స్టార్ అయినా.. అసలు పరిస్థితి అంతేనా
News Watch: మునుగోడుపై ప్రత్యేక నిఘా.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

