బాగా హైట్‌ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది

బాగా హైట్‌ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది

Phani CH

|

Updated on: Oct 10, 2022 | 8:32 AM

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్‌ అంటారెస్‌ పవర్స్‌ అనే హైబ్రిడ్‌ జాతికి చెందిన పిల్లి అని యజమాని డాక్టర్‌ విలియం జాన్‌ పవర్స్‌ తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్‌ అంటారెస్‌ పవర్స్‌ అనే హైబ్రిడ్‌ జాతికి చెందిన పిల్లి అని యజమాని డాక్టర్‌ విలియం జాన్‌ పవర్స్‌ తెలిపారు. ఈ సవన్నా జాతి పిల్లులు పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్‌ పిల్లికి పుట్టిన సంకర జాతి. ఇది సాధారణ పిల్లుల కంటే సుమారు 18.83 అంగుళాల పొడువు ఉంది. 2016లో పెన్నిర్‌కి సంబంధించిన మరో జాతి సుమారు 19.05 అడుగుల ఎత్తుతో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఐతే దురదృష్టవశాత్తు ఆ జాతి మొత్తం ఒక అగ్ని ప్రమాదం లో మరణించాయట. అవి ఇప్పటికి చరిత్రలో అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లులుగా గుర్తింపు పొందుతున్నాయి. అంతేగాదు ఈ సవన్నా జాతి పిల్లి తన సంతతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుందట. కనుకే అంతర్జాతీయ క్యాట్ అసోసియేషన్ ఈ జాతిని దేశీయ జాతిగా గుర్తించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

God Father: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న చిరు గాడ్ ఫాదర్

ఎవడి **ల వాడిది !! తమ్ముడి 2వ పెళ్లిపై అక్క షాకింగ్ కామెంట్

‘ఆయన క్షమాపణలు మాకు అక్కర్లేదు’ నాగబాబు మరో షాకింగ్ ట్వీట్

ఎంత పెద్ద స్టార్ అయినా.. అసలు పరిస్థితి అంతేనా

News Watch: మునుగోడుపై ప్రత్యేక నిఘా.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Published on: Oct 10, 2022 08:32 AM