విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై విమానాల్లో నోరూరించే రుచులతో కొత్త వంటకాలు మిమ్మల్ని అలరిస్తాయి. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై విమానాల్లో నోరూరించే రుచులతో కొత్త వంటకాలు మిమ్మల్ని అలరిస్తాయి. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఇటీవల టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త యాజమాన్యం ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా మార్పులకు తెరలేపింది. అంతేకాదు, తమ దేశీయ విమాన సర్వీసుల్లో సరికొత్త మెనూ తీసుకువచ్చింది. పండుగ సీజన్లో నోరూరించే రుచులతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఎయిర్ ఇండియా అందించే ఈ మెనూలో ఏమున్నాయంటే..చికెన్ 65, గ్రిల్డ్ స్లైస్డ్ పెస్టో చికెన్ శాండ్విచ్, బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీలు… తదితర ఐటమ్ లు మెనూలో ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి ఈ మెనూ అమలు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ స్టెప్పులకు అనుగుణంగా గేదె డ్యాన్స్.. వీడియో వైరల్
ఆకాశంలో చక్కర్లు కొట్టిన డ్రాగన్ !! ఆశ్చర్య పోయిన కోట్లాదిమంది నెటిజన్లు !!
బాగా హైట్ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
God Father: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న చిరు గాడ్ ఫాదర్
ఎవడి **ల వాడిది !! తమ్ముడి 2వ పెళ్లిపై అక్క షాకింగ్ కామెంట్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

