సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా జాబ్ కొట్టారు.. అనుమానం వచ్చిన మేనేజర్ ఆరా తీయగా.. షాకింగ్ నిజాలు
మోసపూరిత విధానంలో ఉద్యోగాలను పొందే విధానం గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ తాజాగా ప్రైవేట్ సంస్థల్లోనూ ఈ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
మోసపూరిత విధానంలో ఉద్యోగాలను పొందే విధానం గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ తాజాగా ప్రైవేట్ సంస్థల్లోనూ ఈ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఐటీ నగరం బెంగళూరులో ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. ప్రియాంక, కిరణ్ అనే ఇద్దరు అభ్యర్థులు బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఇటీవల ఉద్యోగంలో చేరారు. జూన్ 18న విధుల్లో చేరిన వీరిద్దరూ పనిలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ ఇంటర్నల్ విచారణ జరిపించారు. దాంతో అసలు విషయం బయట పడింది. వీరిద్దరూ హెచ్‌ఆర్ అడిగే ప్రశ్నలను ముందుగానే తెలుసుకొని జాబ్ పొందారని విచారణలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ఓ హైరింగ్ కన్సల్టెన్సీ ఏజెన్సీకి చెందిన నసీరుద్దిన్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కండోమ్ ను ఇలా కూడా వాడతారా.. ఆ రిపోర్టర్ చేసిన పనికి..
బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు !!
భక్తిపారవశ్యం.. వీళ్లు ఏం చేశారో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ
మహిళ స్టెప్పులకు అనుగుణంగా గేదె డ్యాన్స్.. వీడియో వైరల్