బుర్జ్ ఖలీఫా భ‌వ‌నంపై జాతి పిత మహాత్మగాంధీ ఫోటో..  వీడియో

బుర్జ్ ఖలీఫా భ‌వ‌నంపై జాతి పిత మహాత్మగాంధీ ఫోటో.. వీడియో

Phani CH

|

Updated on: Oct 07, 2021 | 9:57 AM

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బుర్జ్ ఖలీఫా భ‌వ‌నంపై జాతి పిత మహాత్మగాంధీ ఫోటోను.. ప్రదర్శించింది యుఏఈ ప్రభుత్వం. గాంధీ గౌర‌వార్థం.. ఇలా ఆయ‌న ఫొటోను భ‌వ‌నంపై చూపించారు.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బుర్జ్ ఖలీఫా భ‌వ‌నంపై జాతి పిత మహాత్మగాంధీ ఫోటోను.. ప్రదర్శించింది యుఏఈ ప్రభుత్వం. గాంధీ గౌర‌వార్థం.. ఇలా ఆయ‌న ఫొటోను భ‌వ‌నంపై చూపించారు. ప్ర‌పంచంలోని మీరు కావాల‌నుకుంటున్న మార్పును మీతోనే మొద‌లుపెట్టండ‌న్న గాంధీజీ వ్యాఖ్య‌ల‌ను బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: నెక్లెస్ రోడ్‌లో ట్రేసర్ హంట్ పేరిట వినూత్న కారు ర్యాలీ.. వీడియో

China: తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు.. వీడియో