Amazon Forest: అడవి మధ్యలో సీక్రెట్ రన్‌వే.. అక్కడ నుంచి డ్రగ్స్ రవాణా.. వీడియో
అమెజాన్ అడవుల్లో రహస్య రన్‌వే బయటపడింది. బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీప్రాంతంలో ఓ రహస్య రన్‌వేను అధికారులు గుర్తించారు.
అమెజాన్ అడవుల్లో రహస్య రన్‌వే బయటపడింది. బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీప్రాంతంలో ఓ రహస్య రన్‌వేను అధికారులు గుర్తించారు. డ్రగ్ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఈ రన్ వేను… బొలీవియా యాంటీ-నార్కొటిక్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు బాంబులతో ధ్వంసం చేశారు. బ్రెజిల్ కు చెందిన హెలికాప్టర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైలట్‌కు బ్రెజిల్‌లో అత్యంత ప్రమాదకర డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పైలట్ రహస్య రన్‌వే నుంచి ఒక్కో ట్రిప్పుకు 300 నుంచి 450 కిలోల డ్రగ్స్‌తో నెలకు ఆరు సార్లు విమానం తీసుకెళ్లినట్లు విచారణలో పేర్కొన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5: సింగిల్స్ ఆ ముగ్గురే.. లవ్ పుడుతుందేమో చూడాలి..! వీడియో
Published on: Sep 10, 2021 09:26 AM
వైరల్ వీడియోలు
Latest Videos