Bigg Boss 5: సింగిల్స్ ఆ ముగ్గురే.. లవ్ పుడుతుందేమో చూడాలి..! వీడియో
ఒకమ్మాయి బిగ్ బాస్‌లో అందరూ పెళ్లి కాని అబ్బాయిలే ఉంటే ఎంత బాగుండు అని అంటుంది. ఇంకో అమ్మాయేమో... హౌస్‌లో ప్రేమనా..? చూడాలి.. అంటూ దీర్ఘాలు తీస్తోంది.
ఒకమ్మాయి బిగ్ బాస్‌లో అందరూ పెళ్లి కాని అబ్బాయిలే ఉంటే ఎంత బాగుండు అని అంటుంది. ఇంకో అమ్మాయేమో… హౌస్‌లో ప్రేమనా..? చూడాలి.. అంటూ దీర్ఘాలు తీస్తోంది. ఇంతకీ ఈ పెళ్లి కాని అబ్బాయిల గోలేంటి..? షో స్టార్ట్ అయిన రెండో రోజే హౌజ్‌లో లవ్ వైబ్స్ ఏంటి ? బిగ్ బాస్ హౌజ్‌లోకి 19 మంది ఎంట్రీ పూర్తైంది. అందరూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటూ ఫ్రెండ్ ఫిప్ బిల్డ్ చేసుకునే పనిలో పడ్దారు. ఈ క్రమంలోనే యాంకర్ కమ్ యాక్టరస్ లహరి, ఆర్జే కాజల్ ఓ హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ కన్వర్ జేషన్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Dulquer Salmaan: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దుల్కర్ సినిమా.. ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’గా రానున్న మూవీ..
IND vs ENG: మాంచెస్టర్ టెస్ట్ కోసం టీమిండియాలో 3 మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందంటే..?
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

