రాత్రి 7 తర్వాత పని చేయకండి! చైనా కొత్త వర్క్ పాలసీ! వీడియో
వారానికి ఐదు రోజులే పనిచేయాలి.. రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత ఇంటికెళ్ళిపోవచ్చు. బైట్‌డ్యాన్స్ అనే చైనీస్ మల్టీనేషనల్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ ఉద్యోగులకు ఊరటనిచ్చే గుడ్‌న్యూస్ చెప్పింది.
వారానికి ఐదు రోజులే పనిచేయాలి.. రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత ఇంటికెళ్ళిపోవచ్చు. బైట్‌డ్యాన్స్ అనే చైనీస్ మల్టీనేషనల్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ ఉద్యోగులకు ఊరటనిచ్చే గుడ్‌న్యూస్ చెప్పింది. సాధారణంగా చైనాలో ‘996’ వర్క్ కల్చర్ అంటే వారంలోని 6 రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 12 గంటలు పనిచేయాలి. దీంతో పనిఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, మానసిక సమస్యలు కారణంగా అక్కడ ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కంపెనీల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై ఈ ఏడాది ఆగస్టులో చైనాలోని సుప్రీం పీపుల్స్ కోర్టు ‘996’ చట్టవిరుద్ధమని తీర్పు ప్రకటించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
డబ్బు కోసం తండ్రులే కన్న కూతుళ్లను అమ్మేస్తున్నారు.. ఎక్కడో తెలుసా.. ?? వీడియో
Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. వీడియో
Republic: ఓటీటీలో రిపబ్లిక్.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. వీడియో