డబ్బు కోసం తండ్రులే కన్న కూతుళ్లను అమ్మేస్తున్నారు.. ఎక్కడో తెలుసా.. ?? వీడియో
తొమ్మిదేళ్ల వయసు బాలికలు అఫ్గానిస్తాన్‌లో దారుణం కళ్ళజూస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు వారి కలలను తుడిచేస్తున్నాయి. పేదరికం వారిని వివాహ బంధంలోకి నెట్టేస్తోంది.
తొమ్మిదేళ్ల వయసు బాలికలు అఫ్గానిస్తాన్‌లో దారుణం కళ్ళజూస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు వారి కలలను తుడిచేస్తున్నాయి. పేదరికం వారిని వివాహ బంధంలోకి నెట్టేస్తోంది. అభం శుభం తెలియని పసి ప్రాయంలో 55ఏళ్ల వ్యక్తులకి కట్టబెడుతున్నారు తండ్రులు. ఒక్క పూట తిండికి కూడా డబ్బుల్లేని తండ్రులు కుటుంబాన్ని బతికించుకోవడం కోసం గత్యంతరం లేక తమ 9ఏళ్ల కుమార్తెలను పెళ్లి పేరుతో అమ్మకానికి పెడుతున్నారు. అఫ్గాన్‌లో అనేక మంది బాలికల దయనీయ పరిస్థితి ఇది..! తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అఫ్గానిస్థాన్ ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. వీడియో
Kim Jong-un: కిమ్ సంచలన నిర్ణయం.. నల్ల హంసల మాంసం తినాలంటూ ప్రజలకు పిలుపు.. వీడియో
Republic: ఓటీటీలో రిపబ్లిక్.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

