Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. వీడియో
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. దీంతో దాదాపు అన్ని దిగ్గజ సంస్థలు ఈ వాచ్‌ల తయారీలోకి దిగాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన హువావే కూడా మార్కెట్లోకి హువావే వాచ్ ఫిట్ పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. దీంతో దాదాపు అన్ని దిగ్గజ సంస్థలు ఈ వాచ్‌ల తయారీలోకి దిగాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన హువావే కూడా మార్కెట్లోకి హువావే వాచ్ ఫిట్ పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.64 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీంతో పాటు 130కి పైగా వాచ్ ఫేస్‌లు, అత్యాధునిక డేటా ట్రాకింగ్ ఫీచర్‌తో 96 వర్కౌట్ మోడ్స్ వీటి ప్రత్యేకత. ఇక ఫిట్‌నెస్ ట్రైనింగ్ కోసం ఈ స్మార్ట్ వాచ్‌లో 12 యానిమేటెడ్ ఫిట్‌నెస్ కోర్సులతో పాటు 44 రకాల ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లను అందించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా వింటర్ స్పోర్ట్స్‌కి సంబంధించి 85 రకాల వర్కౌట్ మోడ్స్ ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Republic: ఓటీటీలో రిపబ్లిక్.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. వీడియో
పెళ్లి సంబంధం పేరుతో కుచ్చుటోపీ.. రూ.17.90 లక్షలు దోచేశారు.. వీడియో
Kim Jong-un: కిమ్ సంచలన నిర్ణయం.. నల్ల హంసల మాంసం తినాలంటూ ప్రజలకు పిలుపు.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

