విజయమా… వీరమరణమా? అఫ్గాన్ వీర పోరాటం..తాలిబన్లపై తిరుగుబాటు..: Afghanistan-Taliban Crisis Live Video.
మొన్నటి వరకూ ఉన్న ప్రెసిడెంట్ ఘనీ ఫ్లైటెక్కి పారిపోయాడు. మహా మహా ఘనులే దారిచూసుకున్నారు. కానీ పూర్తిగా తాలిబన్ తుపాకీ నీడలోకి వెళ్లి పోయిన ఆఫ్గన్‌లో ఓ కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది.అధికారాన్ని కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సలేహ్ సైన్యం తాలిబన్‌పై దాడులను ముమ్మరం చేసింది.
మొన్నటి వరకూ ఉన్న ప్రెసిడెంట్ ఘనీ ఫ్లైటెక్కి పారిపోయాడు. మహా మహా ఘనులే దారిచూసుకున్నారు. కానీ పూర్తిగా తాలిబన్ తుపాకీ నీడలోకి వెళ్లి పోయిన ఆఫ్గన్‌లో ఓ కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. అదే చారికర్. అలాగే ఓ వ్యక్తి సంచలనం అయ్యాడు.. అతనే అమ్రుల్లా సలేహ్. అధికారాన్ని కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సలేహ్ సైన్యం తాలిబన్‌పై దాడులను ముమ్మరం చేసింది. కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పర్వాన్ పోవిన్స్‌లోని చారికర్ ప్రాంతాన్ని తాలిబాన్ నుండి స్వాధీనం చేసుకుంది. వ్యూహాత్మకంగా క్రికర్ నుండి ముఖ్యమైన రహదారి సొరంగం గుండా దాడులు చేస్తున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ (కాబూల్ ఆఫ్ఘనిస్తాన్) అతిపెద్ద నగరం మజార్-ఇ-షరీఫ్‌ను కలుపుతుంది. సాలెహ్ మాట్లాడుతూ.. ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎక్కడికి పారిపోలేదని అతను దేశంలోనే ఉన్నాడని ప్రకటించాడు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అష్రఫ్ ఘని తమ అధ్యక్షుడిని తెలిపాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : చేతులు వణికే రోగం ఉన్నా.. అద్భుత కళాఖండాల సృష్టి..! కేరళ వ్యక్తి అద్భుతం..:Kerala Shiji Video.