Floating Restaurant: సముద్రంలో మునిగిపోయిన ఫ్లోటింగ్ రెస్టారెంట్.. 50 ఏళ్ల చరిత్ర కలిగిన చాలా ఫేమస్ రెస్టారెంట్‌..

చైనాలో చరిత్రత్మాకమైన అతిపెద్ద రెస్టారెంట్ మునిగిపోయింది. హాంకాంగ్‌లోని 50 ఏళ్లుగా ఐకానిక్ మైలు రాయిగా నిలిచిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయింది.

Floating Restaurant: సముద్రంలో మునిగిపోయిన ఫ్లోటింగ్ రెస్టారెంట్.. 50 ఏళ్ల చరిత్ర కలిగిన చాలా ఫేమస్ రెస్టారెంట్‌..

|

Updated on: Jul 01, 2022 | 8:52 AM

చైనాలో చరిత్రత్మాకమైన అతిపెద్ద రెస్టారెంట్ మునిగిపోయింది. హాంకాంగ్‌లోని 50 ఏళ్లుగా ఐకానిక్ మైలు రాయిగా నిలిచిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయింది. దీంతో దాని మాతృ సంస్థ అబెర్డీన్ రెస్టారెంట్ ఎంటర్‌ప్రైజెస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. ప్రతికూల పరిస్థితులు కారణంగా ఓడ మునిగిపోయిందని రెస్టారెంట్ యజమానులు తెలియజేశారు.దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవులను దాటుతున్న సమయంలో నౌకలోకి నీరు ప్రవేశించడం ప్రారంభమైందని కంపెనీ తెలియజేసింది. “ఓడను రక్షించడానికి టోయింగ్ కంపెనీ ప్రయత్నాలు చేసినప్పటికీ, దురదృష్టవశాత్తు ఆదివారం అది బోల్తా పడింది” అని కంపెనీ తెలిపింది. కాగా కరోనా వైరస్ ప్రభావం ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌పై కూడా పడింది. కోవిడ్ కారణంగా 2020 నుంచి దీనిని క్లోజ్ చేయాల్సి వచ్చింది. దాంతో ఈ రెస్టారెంట్ నష్టాలను చవిచూసింది. తర్వాత రెస్టారెంట్ వాటా దారులకు ఇది ఆర్థిక భారంగా మారింది. అయితే 2013 నుంచి వ్యాపారం లాభదాయకంగా లేదని, పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూస్తోందని ఆపరేటర్ మెల్కో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ కూడా గత నెలలో వెల్లడించింది.అయితే ఈ రెస్టారెంట్‌కు చాలా చరిత్ర ఉంది. సెలబ్రిటీలు ఇందులో ఆతిథ్యం పొందారు. ఈ రెస్టారెంట్‌కు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. జేమ్స్‌బాండ్ సినిమాతో సహా పలు సినిమాల్లో కనిపించింది. చాలా కళాత్మకంగా అలంకరించడంతో ఈ నౌకా రెస్టారెంట్‌ అందరిని ఆకర్షించేది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Follow us
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..