Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్‌ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్‌ను అయిదు నిమిషాల్లో తిన్న
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్‌ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్‌ను అయిదు నిమిషాల్లో తిన్న వారికి 21వేల రూపాయలు గెలుచుకోండి అంటూ ఓ ఆఫర్‌ను ఇచ్చాడు ఆహారప్రియులకు.నలభై గుడ్లు, పనీర్, చీజ్, కూరగాయ ముక్కలు దట్టించిన ఆ ఆమ్లెట్‌ను అయిదు నిమిషాల్లో తినేస్తే అక్షరాలా 21 వేల రూపాయలను గెలుచుకోవచ్చు. తినలేకపోతే మాత్రం ఆమ్లెట్ బిల్లు రూ.1999 కట్టాల్సిందే అంటూ ఓ బ్యానర్ కట్టాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఈ టాస్క్‌ను ఫినిష్ చేయాలేదని, చేసిన వారికి మాత్రం 21వేల రూపాయలు ఇస్తానంటూ చెప్పకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

