YT First Video: యూట్యూబ్‌లో ఫస్ట్ అప్‌లోడ్ చేసిన వీడియో.. ఇన్‌స్టా పేజ్‌లో ఉంచిన యూట్యూబ్..
ఇంటర్నెట్, సోషల్ మీడియా.. వీటిల్లో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అలాంటి ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన మొదటి వీడియో ఏదో తెలుసా?
ఇంటర్నెట్, సోషల్ మీడియా.. వీటిల్లో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అలాంటి ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన మొదటి వీడియో ఏదో తెలుసా? యూట్యూబ్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్ చేసింది యూట్యూబ్ ఇండియా. యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావెద్ కరీం అప్‌లోడ్ చేసిన ఆ వీడియోను.. పదిహేడేళ్ల కిందట అప్‌లోడ్ చేశారట. శాన్ డీగో జూ ఎన్‌క్లోజర్‌లో ఏనుగు దగ్గర ఉండి ఆయన వీడియో తీసుకున్నాడు. ఆయన తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఏకైక వీడియో ఇదే కాగా.. దానికి 235 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కాగా.. యూట్యూబ్ అధికారికంగా లాంఛ్ అయింది ఫిబ్రవరి 14, 2005లో. అంతేకాదు గూగుల్ తర్వాత ఈ ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే వెబ్‌సైట్‌గా యూట్యూబ్ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ యాప్‌కు పేరుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

