Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..
కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సాంగ్‌కి ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇదే సాంగ్‌ను ఒడిశాకు చెందిన యువకుడు
కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సాంగ్‌కి ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇదే సాంగ్‌ను ఒడిశాకు చెందిన యువకుడు వెరైటీగా పాడి వినిపించాడు. వేణువుపై కచ్చా బాదం సాంగ్ ట్యూన్ ప్లే చేశాడు. కచ్చ బాదం పాట ఫ్లూట్ వెర్షన్ వీడియోను సూర్యాగ్ని అనే నెటిజన్ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. జగన్నాథ దేవాలయం ముందు వేణువులు అమ్మే వ్యక్తి కచ్చ బాదం సాంగ్‌ను పాడి వినిపించాడు. పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ ఫోటో ఉన్న చొక్కా వేసుకున్న యువకుడు కచ్చ బాదం సాంగ్‌ను చాలా అద్భుతంగా పాడి వినిపించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Published on: Jun 29, 2022 08:29 PM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

