మహిళలకు అలెర్ట్.. ఆరోగ్యం  కోసం ఈ నాలుగింటిని తప్పక ఫాలో కావాల్సిందే

మహిళలకు అలెర్ట్.. ఆరోగ్యం కోసం ఈ నాలుగింటిని తప్పక ఫాలో కావాల్సిందే

Phani CH

|

Updated on: Mar 18, 2022 | 9:41 PM

మహిళలు కొన్నిసార్లు అల్పాహారం మానేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ప్రతి ఉదయం ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం తీసుకోవాలి. ఇది రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

మహిళలు కొన్నిసార్లు అల్పాహారం మానేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ప్రతి ఉదయం ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం తీసుకోవాలి. ఇది రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఈ అల్పాహారంలో పీచు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూడాలి. కొందరు చిరుతిళ్ళు, జంక్ ఫుడ్స్‌ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటుంటారు. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భోజనం మధ్యలో ఆకలిగా అనిపించినప్పుడల్లా డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్‌బౌల్‌ తినాలి. పోషకాలు అందించడంతోపాటు శక్తివంతంగా ఉంచుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కాళ్ళు నొప్పి, వెన్నునొప్పి వస్తాయి.

Also Watch:

ప్రపంచంలో అత్యధిక జీతం ఇతడిది !! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!

Krithi Shetty: కుర్రహీరోయిన్‌కి క్రేజీ ఆఫర్స్ !! పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ !!

Rashmika Mandanna: అనుకున్నట్టే అవుతోంది !! పాప ట్రాక్ ఎక్కుతోంది !!

James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్