ప్రపంచంలో అత్యధిక జీతం ఇతడిది !! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
కంపెనీ సీఈవో జీతం ఎంత వరకు ఉండొచ్చు..? మహా అయితే సుమారు 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఉండటం సహజం. ఒకవేళ మరి ఎక్కువైతే 500 కోట్ల వరకు ఉండొచ్చు.
కంపెనీ సీఈవో జీతం ఎంత వరకు ఉండొచ్చు..? మహా అయితే సుమారు 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఉండటం సహజం. ఒకవేళ మరి ఎక్కువైతే 500 కోట్ల వరకు ఉండొచ్చు. కానీ.. ఓ కంపెనీ సీఈవో జీతం వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వక మానదు. ఎందుకంటే ఆయన జీతం 8వేల 500 కోట్లుగా ఉంది. అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌లో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా రికార్డును ఆయన బద్దలు కొట్టారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. బ్లాక్‌స్టోన్ ఇంక్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ స్క్వార్జ్మాన్. 2021లో డివిడెంట్లు, వివిధ పరిహారాల కింద 1.1 బిలియన్ డాలర్లను.. అంటే మన కరెన్సీలో అక్షరాలా 8వేల 500ల కోట్ల రూపాయలు. ఇంత మెుత్తంలో జీతం ఎవరైనా ఇంటికి తీసుకెళుతున్నారంటే అది మామూలు విషయం కాదు.
Also Watch:
Krithi Shetty: కుర్రహీరోయిన్‌కి క్రేజీ ఆఫర్స్ !! పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ !!
Rashmika Mandanna: అనుకున్నట్టే అవుతోంది !! పాప ట్రాక్ ఎక్కుతోంది !!
James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

