Krithi Shetty: కుర్రహీరోయిన్‌కి క్రేజీ ఆఫర్స్ !! పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ !!
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కృతిశెట్టి. ఆ తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోయిన్ తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది.
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కృతిశెట్టి. ఆ తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోయిన్ తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. తాజాగా సమాచారం ప్రకారం కృతిశెట్టి భారీ ఆఫర్‌ను కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ‘రాజా డీలక్స్’ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు నాయికలు కనిపించనున్నారు. వారిలో కృతి శెట్టిని ఒక కథానాయికగా .. మాళవిక మోహనన్ ను మరో కథానాయికగా తీసుకున్నారట. మరో కథానాయికగా ఎవరిని ఎంచుకుంటారనేది చూడాలి. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Watch:
Rashmika Mandanna: అనుకున్నట్టే అవుతోంది !! పాప ట్రాక్ ఎక్కుతోంది !!
James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

