James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేడన్న నిజాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. 46 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్తో చనిపోయిన పునీత్‌ను తలుచుకుని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ ఎమోషనల్ అవుతూనే ఉన్నారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేడన్న నిజాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. 46 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్తో చనిపోయిన పునీత్‌ను తలుచుకుని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. ఇక తాజాగా రిలీజైన ఈ స్టార్ హీరో లాస్ట్ ఫిల్మ్ జేమ్స్.. వారి ఎమోషన్ ను మరింత పీక్స్ కు తీసుకెళ్తోంది. సిల్వర్ స్క్రీన్ పై పునీత్ను చూస్తున్న కన్నడిగన్స్ ఏడుపును ఆపుకోలేక పోతున్నారు. సినిమా చూస్తూ విపరతీంగా ఎమోషనల్ అవుతున్నారు. మార్చ్ 17 పునీత్ పుట్టిన రోజు కావడం.. అందులోనూ తన చివరి సినిమా జేమ్స్ రిలీజ్ అవుతుండడంతో… కన్నడ నాట థియేటర్లీ జేమ్స్ జాతలా మారిపోయింది.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos