Rashmika Mandanna: అనుకున్నట్టే అవుతోంది !! పాప ట్రాక్ ఎక్కుతోంది !!
పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్‌తో త్రూఅవుడ్ ఇండియా.. రష్మిక క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింంది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా అంతటా వైరల్ అవుతోంది.
పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్‌తో త్రూఅవుడ్ ఇండియా.. రష్మిక క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింంది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా అంతటా వైరల్ అవుతోంది. దీంతో పాటే.. మరో న్యూస్‌తో కూడా నెట్టింట తెగ తిరిగేస్తోంది. అవును! గత కొంతకాలంగా రష్మిక.. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటుందనేటాక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ న్యూస్‌పై అప్పట్లోనే తన స్టైల్లో రియాక్టై నెట్టింట వైరల్ అయిన విజయ్ దేవరకొండ. తమ పెళ్లి విషయాన్ని కాస్త గట్టిగా.. సెటైరికల్ గా ఖండిస్తూ ట్వీట్ చేశాడు.
Also Watch:
James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

