అరుదైన పర్వతాల దెయ్యం !! హిమాచల్‌లో ప్రత్యక్షం !!
హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో అరుదైన మంచు చిరుత కనిపించింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు దీన్ని కెమెరాలో బంధించారు. పిల్లి జాతికి చెందిన ఈ పులులు మధ్య, దక్షిణాసియాలో 3000 నుంచి 4000 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో అరుదైన మంచు చిరుత కనిపించింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు దీన్ని కెమెరాలో బంధించారు. పిల్లి జాతికి చెందిన ఈ పులులు మధ్య, దక్షిణాసియాలో 3000 నుంచి 4000 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. అరుదైన ఈ జాతి చిరుతలను అంతరించిపోయే జీవుల జాబితాలో చేర్చింది అంతర్జాతీయ సహజవనరుల పరిరక్షణ సమాఖ్య. ఈ చిరుతను పర్వతాల దెయ్యం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Watch:
మహిళలకు అలెర్ట్.. ఆరోగ్యం కోసం ఈ నాలుగింటిని తప్పక ఫాలో కావాల్సిందే
ప్రపంచంలో అత్యధిక జీతం ఇతడిది !! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
Krithi Shetty: కుర్రహీరోయిన్‌కి క్రేజీ ఆఫర్స్ !! పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ !!
Rashmika Mandanna: అనుకున్నట్టే అవుతోంది !! పాప ట్రాక్ ఎక్కుతోంది !!
James: థియేటర్లో ఏడుపులు !! పునీత్‌ను చూసి తట్టుకోలేపోతున్న ఫ్యాన్స్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

