పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది !! పూసిన వెంటనే వాడిపోతుంది !!

పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది !! పూసిన వెంటనే వాడిపోతుంది !!

Phani CH

|

Updated on: Apr 07, 2022 | 9:06 PM

ప్రకృతిలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఒక అరుదైన పుష్పం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పువ్వు కేవలం భారత దేశంలో మాత్రమే కనిపిస్తుంది.

ప్రకృతిలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఒక అరుదైన పుష్పం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పువ్వు కేవలం భారత దేశంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడా ఈ పుష్పానికి సంబంధించిన మొక్కలు మరెక్కడా కనిపించవు. అంతటి అరుదైన ఈ పుష్పం పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది. ఇది పూసిన వెంటనే వాడిపోతుంది. ఒకసారి పువ్వు వాడిపోయిన తర్వాత మళ్లీ పూయడానికి 12 ఏళ్లు పడుతుంది. సాధారణంగా నీలకురింజి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూస్తుంది. ఈ కేరళలో వికసించిన ఈ పుష్పం మళ్లీ 2033 సంవత్సరంలో కనిపిస్తుంది. నీలకురింజి పూలను కేరళలోని ఇడుక్కి జిల్లాలో పండిస్తారు. నీలకురింజి మామూలు పువ్వు కాదు. చాలా అరుదైన పుష్పం. ఈ పూలను చూడాలంటే 12 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. నీలకురింజి ప్రధానంగా కేరళలో వికసిస్తుంది.

Also Watch:

ఈ ఆలయంలో మద్యమే ప్రసాదం !! వెలుగులోకి వెరైటీ జాతర !!

కుక్కకు ఆ పేరు ఎందుకు పెట్టావ్‌ ?? మహిళపై నెటిజన్లు ఫైర్‌ !!

ఈ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ చేసిన పనికి అంతా షాక్‌ !! ఏం జరిగిందంటే ??

Viral Video: మేకతో ఫైట్‌ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??

Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్‌ చేసుండరు !!