ఈ ఆలయంలో మద్యమే ప్రసాదం !! వెలుగులోకి వెరైటీ జాతర !!
దాదాపు 90 ఏళ్లుగా ఒక వింత ఆచారంను తాజాగా తెర మీదకు వచ్చింది. బాబా రోడే షా దేవాలయంలో ప్రతి ఏడాది జాతర జరుగుతుంది. ఈ జాతర సమయంలో భక్తులకు మద్యాన్ని ఫ్రీగా పంచుతారు.
దాదాపు 90 ఏళ్లుగా ఒక వింత ఆచారంను తాజాగా తెర మీదకు వచ్చింది. బాబా రోడే షా దేవాలయంలో ప్రతి ఏడాది జాతర జరుగుతుంది. ఈ జాతర సమయంలో భక్తులకు మద్యాన్ని ఫ్రీగా పంచుతారు. భక్తులు కూడా మద్యాన్ని స్వామి వారికి అర్పిస్తారు. ఇంతకీ ఈ ఆచారం ఎక్కడ ఉందో తెలుసా.? పంజాబ్‌లోని ఫతేగఢ్ ప్రాంతంలోని చురియన్ రోడ్ మార్గంలో బాబా రోడే షా దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జాతర సందర్భంగా మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. దీని వెనుక ఒక యదార్థగాథ ప్రాచుర్యంలో ఉందని స్థానికలు చెబుతుంటారు. భక్తులు అక్కడి దేవాలయాన్ని దర్శించుకుని మద్యాన్ని కానుకగా ఇస్తారు. అదే విధంగా దేవాలయ నిర్వాహకులు కూడా తిరిగి మద్యాన్ని ప్రసాదంగా తిరిగి ఇస్తారు.
Also Watch:
కుక్కకు ఆ పేరు ఎందుకు పెట్టావ్ ?? మహిళపై నెటిజన్లు ఫైర్ !!
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అంతా షాక్ !! ఏం జరిగిందంటే ??
Viral Video: మేకతో ఫైట్ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??
Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్ చేసుండరు !!
Robotic Goat Video: కవాసాకీ రోబో మేక !! దీని ప్రత్యేకతలు నెక్స్ట్ లెవల్ !!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

