AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్‌ చేసుండరు !!

Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్‌ చేసుండరు !!

Phani CH
|

Updated on: Apr 07, 2022 | 8:56 PM

Share

సోషల్‌ మీడియాలో వెరైటీవెరైటీ ఫుడ్‌ ఐటమ్స్‌ వైరల్‌ అవుతుంటాయి. ఇక ఇలాంటి వైరల్‌ వీడియో చూసి, ఫుడ్‌ను కూడా టేస్ట్‌ చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపించే ఫుడ్‌ లవర్స్‌ కూడా చాలానే ఉన్నారు.

సోషల్‌ మీడియాలో వెరైటీవెరైటీ ఫుడ్‌ ఐటమ్స్‌ వైరల్‌ అవుతుంటాయి. ఇక ఇలాంటి వైరల్‌ వీడియో చూసి, ఫుడ్‌ను కూడా టేస్ట్‌ చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపించే ఫుడ్‌ లవర్స్‌ కూడా చాలానే ఉన్నారు. ఇక తాజాగా ఓ స్ట్రీట్‌ వెండర్‌ చేసిన వెరైటీ దోశకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ స్ట్రీట్ వెండ‌ర్ వెరైటీగా ఫ్రూట్ దోశ‌ను త‌యారు చేశాడు. అయితే సాధారణంగా దోశ అంటే మసాల దోశ, ఎగ్‌ దోశ, ప్లేన్‌ దోశలు మాత్రమే చూశాం. కానీ ఓ స్ట్రీట్‌ వెండర్‌ మాత్రం అన్ని రకాల కూరగాయాలు కలగలిపి ఓ దోశను రెడీ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింల్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో నెటిజ‌న్లు చూసి.. ఇలాంటి దోశ‌ను కూడా త‌యారు చేస్తారా..? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. అన్నీ మిక్స్ చేసి క‌ల‌గాపుల‌గంలా చేశారు.. దోశ‌కు ఉన్న వాల్యూను మొత్తం తీసేశారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Watch:

Robotic Goat Video: కవాసాకీ రోబో మేక !! దీని ప్రత్యేకతలు నెక్స్ట్‌ లెవల్‌ !!

Best Summer Drink: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం !!