Robotic Goat Video: కవాసాకీ రోబో మేక !! దీని ప్రత్యేకతలు నెక్స్ట్ లెవల్ !!
టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించాలని బలంగా నిర్ణయించుకుంది జపాన్‌కు చెందిన కవాసాకీ ఎయిరోస్పేస్ కంపెనీ. ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ మొబైల్స్ ఎలాగో రోబోల్లో కూడా విప్లవాత్మక మార్పులు రావాలనే ఉద్దేశంతో...
టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించాలని బలంగా నిర్ణయించుకుంది జపాన్‌కు చెందిన కవాసాకీ ఎయిరోస్పేస్ కంపెనీ. ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ మొబైల్స్ ఎలాగో రోబోల్లో కూడా విప్లవాత్మక మార్పులు రావాలనే ఉద్దేశంతో… రోబో మేకను తయారుచేసింది. ఈ మేకపై ఎక్కి ఎక్కడికైనా వెళ్లవచ్చని వెల్లడించింది సంస్థ. నౌకలు, బైకులు తయారుచేసే కవాసాకీ.. ఇప్పుడు రోబోలపై ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగానే తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ… జపాన్ రాజధాని టోక్యోలోని ఇంటర్నేషనల్ రోబో ఎగ్జిబిషన్‌లో ఈ మేక రోబోని ప్రదర్శించింది. దీన్ని ఫ్యూటర్ ఇన్వెన్షన్‌గా చెప్పింది. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ… బెక్స్ అని పేరు పెట్టింది. ఈ మేకపై కూర్చున్న వారు… దీని తల దగ్గర ఉండే హ్యాండిల్ బార్ పట్టుకొని దీన్ని కంట్రోల్ చెయ్యవచ్చని తెలిపింది.
Also Watch:
Best Summer Drink: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం !!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

