Viral Video: మేకతో ఫైట్ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??
ఓ వ్యక్తి మేక తలతో తలపడ్డాడు. అలా ఎందుకు చేశాడన్నది తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మేక తలకు తన తలనూ ఆనించి...
ఓ వ్యక్తి మేక తలతో తలపడ్డాడు. అలా ఎందుకు చేశాడన్నది తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మేక తలకు తన తలనూ ఆనించి… మేకను వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ మేక కూడా అతనికి తగ్గట్టే తీవ్రంగా ప్రయత్నించాడు. అది కూడా రా చూసుకుందాం… నువ్వో నేనో అన్నట్లు తలపడింది. ఇద్దర్లో ఎవరూ వెనక్కి తగ్గలేదు. అతను నరాలు చిట్లేంత బలంగా ప్రయత్నించినా… మేక అస్సలు తగ్గలేదు. దాంతో అతను పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సో… తలతో తలపడే విషయంలో మనుషుల కంటే మేకలే బలంగా తలపడతాయన్న విషయం మరోసారి రుజువైంది.
Also Watch:
Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్ చేసుండరు !!
Robotic Goat Video: కవాసాకీ రోబో మేక !! దీని ప్రత్యేకతలు నెక్స్ట్ లెవల్ !!
Best Summer Drink: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం !!
వైరల్ వీడియోలు
Latest Videos