కుక్కకు ఆ పేరు ఎందుకు పెట్టావ్ ?? మహిళపై నెటిజన్లు ఫైర్ !!
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే జనాలకు చేరుతుంది. తాజాగా ఓ మహిళ చేసిన పనికి యావత్ సోషల్ మీడియా యూజర్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే జనాలకు చేరుతుంది. తాజాగా ఓ మహిళ చేసిన పనికి యావత్ సోషల్ మీడియా యూజర్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. అడ్డగోలుగా తిట్టిపోస్తున్నారు. ఆ తిట్లకు కారణం.. తన పెంపుడు కుక్కకు పేరు పెట్టడటమే. అవును.. మీరు విన్నది నిజమే. ఓ మహిళ తన పెంపుడు కుక్కు ‘కోవిడ్’ వైరస్ అని పేరు పెట్టింది. ఆ పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇంకేముంది.. ఆ పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి లాక్ డౌన్ సమయంలో ఆ పెంపుడు కుక్క తనను సురక్షితంగా కాపాడిందట. దానికి కృతజ్ఞతగానే ఆమె తన పెంపుడు కుక్కకు ఆ పేరు పెట్టిందట.
Also Watch:
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అంతా షాక్ !! ఏం జరిగిందంటే ??
Viral Video: మేకతో ఫైట్ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??
Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్ చేసుండరు !!
Robotic Goat Video: కవాసాకీ రోబో మేక !! దీని ప్రత్యేకతలు నెక్స్ట్ లెవల్ !!
Best Summer Drink: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం !!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

