ఈ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అంతా షాక్ !! ఏం జరిగిందంటే ??
మనం ఆన్‌లైన్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వీలయినంత త్వరగా రావాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను డెలివరీ చేయకుండా మధ్యలోనే ఆరగించేస్తున్నాడు.
మనం ఆన్‌లైన్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వీలయినంత త్వరగా రావాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను డెలివరీ చేయకుండా మధ్యలోనే ఆరగించేస్తున్నాడు. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది. డెలివరీ బాయ్ చేసిన ఈ చర్య డోర్‌పై అమర్చిన కెమెరాలో రికార్డ్ అవడంతో అతని బండారం బయటపడింది. . సదరు వ్యక్తికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్ల వైరల్‌గా మారింది. బ్రిటన్‌లో నివసించే ఓ వ్యక్తి ఓ రోజురాత్రి తమ సమీపంలోని రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ ఇచ్చిన కొద్దిసేపటికే డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ తీసుకొని ఆ ఇంటికి చేరుకున్నాడు. ఒక గ్రిల్ చేసిన చికెన్ బర్గర్, చిప్స్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్‌తో ఇంటికి చేరుకున్నాడు.
Also Watch:
Viral Video: మేకతో ఫైట్ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??
Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్ చేసుండరు !!
Robotic Goat Video: కవాసాకీ రోబో మేక !! దీని ప్రత్యేకతలు నెక్స్ట్ లెవల్ !!
Best Summer Drink: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

