ఈ అమ్మాయి విమానంలో అందరి ముందు ఇలా చేసింది ఏంటి.. వీడియో చూసి ఆశ్చర్య పోతున్న నెటిజన్స్
ఓ యువతి విమానంలో నానా రచ్చ చేసింది. ఆమెకు ఎయిర్ పోర్టు అధికారులు కిటీకి పక్కన సీటు కేటాయించారు. అయితే, ఆమె ముగ్గురిని దాటుకుంటు వెళ్లిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది.
ఓ యువతి విమానంలో నానా రచ్చ చేసింది. ఆమెకు ఎయిర్ పోర్టు అధికారులు కిటీకి పక్కన సీటు కేటాయించారు. అయితే, ఆమె ముగ్గురిని దాటుకుంటు వెళ్లిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. యువతి.. సీటులో కూర్చున్న వ్యక్తుల మీదుగా దాటుకుంటు వెళ్లింది. ఆమె వారు కూర్చున్న సీటు హ్యండిల్ మీద కాలుపెడుతు.. వెళ్లి వారికి అసౌకర్యాన్ని కల్గచేసింది. ఇందుకు సంబంధించని వీడియోను అదే విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా మిగితా ప్యాసింజర్ల సీట్ హ్యండిల్స్‌పై నుంచి నడుచుకుంటు వెళ్లోచ్చు కదా.. అంటూ కామెంట్‌లు చేస్తున్నారు నెటిజన్స్. తోటి ప్రయాణికులను ఇలా అసౌకర్యానికి గురిచేయ్యటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి అడుగున భారీ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా మైండ్ బ్లాంక్
ఎయిర్ పోర్టులో కూలిన విమానం.. సీన్ కట్ చేస్తే
స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్ నీటిని ఎలా వాడుతారో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడండి
హైవేలపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. గూగుల్ మ్యాప్స్‌లో మరో అదిరిపోయే ఫీచర్
నదిలో స్నానం చేస్తూ ముద్దులతో రొమాన్స్.. వాళ్ళని బయటకి లాగి ??