Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటి అడుగున భారీ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా మైండ్ బ్లాంక్

నీటి అడుగున భారీ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా మైండ్ బ్లాంక్

Phani CH

|

Updated on: Jun 27, 2022 | 9:53 AM

ఓ ఇద్దరు వ్యక్తులు తమ బోట్‌లో సముద్రంలోకి ఫిషింగ్‌కు వెళ్లిన సమయంలో ఓ షాకింగ్‌ సీన్‌ వాళ్లకు ఎదురైంది. బోలెడన్ని చేపలు పట్టుకున్న ఆనందంలో తిరుగు ప్రయాణం అయిన సమయంలో వారికి అనూహ్యంగా పక్కనే నీటి అడుగున ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది.

ఓ ఇద్దరు వ్యక్తులు తమ బోట్‌లో సముద్రంలోకి ఫిషింగ్‌కు వెళ్లిన సమయంలో ఓ షాకింగ్‌ సీన్‌ వాళ్లకు ఎదురైంది. బోలెడన్ని చేపలు పట్టుకున్న ఆనందంలో తిరుగు ప్రయాణం అయిన సమయంలో వారికి అనూహ్యంగా పక్కనే నీటి అడుగున ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది. అదేంటా అని చూడగా వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చేపల కోసం గాలం వేస్తుండగా వాళ్లకు నీటి అడుగున ఓ నల్లటి ఆకారం కనిపించింది. పొడవాటి షార్ప్ తోకతో.. చేపలా చకచకగా ఈదుకుంటూ వెళ్తోంది. ఏంటా అని చూడగా అది సొరచేప అని తెలిసి షాక్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్ పోర్టులో కూలిన విమానం.. సీన్‌ కట్‌ చేస్తే

స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్‌ నీటిని ఎలా వాడుతారో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడండి

హైవేలపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. గూగుల్‌ మ్యాప్స్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌

నదిలో స్నానం చేస్తూ ముద్దులతో రొమాన్స్‌.. వాళ్ళని బయటకి లాగి ??

ఈత కొడుతూ.. సొమసిల్లిపోయిన లేడీ స్విమ్మర్‌ !!

 

Published on: Jun 27, 2022 09:53 AM