ఈత కొడుతూ.. సొమసిల్లిపోయిన లేడీ స్విమ్మర్ !!
స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ సొమసిల్లిపోయిన ఓ మహిళా స్విమ్మర్‌ను చాకచక్యంగా రక్షించింది మరో లేడీ స్మిమ్మర్. అమెరికాకు చెందిన స్విమ్మర్ అనితా అల్వరేజ్ ..
స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ సొమసిల్లిపోయిన ఓ మహిళా స్విమ్మర్‌ను చాకచక్యంగా రక్షించింది మరో లేడీ స్మిమ్మర్. అమెరికాకు చెందిన స్విమ్మర్ అనితా అల్వరేజ్ .. స్విమ్మింగ్ పూల్ నీటిలో సొమ్మసిల్లిపోయింది. నీటి మధ్యలో శవంలా వేలాడుతున్న ఆ స్విమ్మర్‌ను కోచ్ రక్షించారు. ఈ ఘటన బుదాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో జరిగింది. 25ఏళ్ల స్విమ్మర్ అనిత.. పూల్ దిగువ భాగంలోకి వెళ్లిన తర్వాత శ్వాస తీసుకోలేకపోయింది. సోలో ఫ్రీ ఈవెంట్‌లో తన రొటీన్ పూర్తి చేసిన తర్వాత ఆ స్విమ్మర్ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా పూల్‌లోకి దూకి.. స్విమ్మర్ అల్వరేజ్‌ను రక్షించింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్ తో.. రూ.93 కోట్ల ఆస్తి ??
గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్.. చివరకు ?? నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
నాపేరు జగన్.. నాకు పెళ్లి కోసం అమ్మాయి కావాలి !! గోడలపై కనిపించిన పోస్టర్
యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే..
మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి !! ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే