మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌ తో.. రూ.93 కోట్ల ఆస్తి ??

ఆమె కోట్లకు వారసురాలు.. ఎన్నేళ్లైన తిన్నా తరగని ఆస్తి.. ఆమెకు మాత్రమే కాదు.. తన పిల్లల పిల్లలు సైతం కూర్చుని బ్రతికేయ్యెచ్చు. కోట్లు సంపాందించిన తండ్రి..

Phani CH

|

Jun 27, 2022 | 9:40 AM

ఆమె కోట్లకు వారసురాలు.. ఎన్నేళ్లైన తిన్నా తరగని ఆస్తి.. ఆమెకు మాత్రమే కాదు.. తన పిల్లల పిల్లలు సైతం కూర్చుని బ్రతికేయ్యెచ్చు. కోట్లు సంపాందించిన తండ్రి.. అయినా రూపాయి వాడుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కూతురు.. రూ.93 కోట్ల ఆస్తి కళ్లముందే ఉన్న అనుభవించలేని మహిళ.. కోట్లు ఉన్నప్పటికీ సాధారణ జీవితం గడిపేస్తూ… వైద్యం చేయించుకోవడానికి సాయం కోసం ఎదురుచూస్తుంది. వైద్య ఖర్చుల కోసం ఆస్తి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది.. ఇందుకు కారణం చనిపోవడానికి ముందు ఆమె తండ్రి పెట్టిన ఒకే ఒక్క కండిషన్.. నియమం చిన్నదే అయినా.. ఆమెను ఆస్తికి దూరం చేసింది. ఇంతకీ ఎవరా మహిళ .. ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకుందామా.. ఆస్ట్రేలియాలోని సడ్నీ పరిధికి చెందిన క్లేర్ బ్రౌన్ అనే మహిళ రూ. 93 కోట్లకు వారసురాలు.. ఆమెకు ఏడాది వయసున్న కుమార్తె ఉంది.. కోట్లకు వారసురాలు అయినప్పటికీ సామాన్య జీవితాన్ని గడిపేస్తుంది.. ప్రస్తుతం ఆమె అటెన్షన్ డెఫిసిట్/ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతోంది.. తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నానని..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్‌.. చివరకు ?? నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

నాపేరు జగన్‌.. నాకు పెళ్లి కోసం అమ్మాయి కావాలి !! గోడలపై కనిపించిన పోస్టర్

యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే..

మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి !! ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu