నాపేరు జగన్.. నాకు పెళ్లి కోసం అమ్మాయి కావాలి !! గోడలపై కనిపించిన పోస్టర్
సాధారణంగా కొన్ని ప్రకటనలు, పబ్లిసిటీ కోసం వాల్ పోస్టర్లు వేస్తుంటారు. కానీ మధురైకు చెందిన ఓ యువకుడు ఏకంగా తనకు పెళ్లి కోసం అమ్మాయి కావాలంటూ పోస్టర్లు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా కొన్ని ప్రకటనలు, పబ్లిసిటీ కోసం వాల్ పోస్టర్లు వేస్తుంటారు. కానీ మధురైకు చెందిన ఓ యువకుడు ఏకంగా తనకు పెళ్లి కోసం అమ్మాయి కావాలంటూ పోస్టర్లు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగని ఆ అబ్బాయి మరీ ముదిరిపోయిన కుర్రాడేమీ కాదండోయ్.. అతడి వయసు జస్ట్ 27 ఏళ్లు మాత్రమే. ఆ వయసుకే పెళ్లి కోసం అమ్మాయిలు దొరక్క మనోడు ఈ రకమైన వెరైటీ ఆలోచనతో ముందుకెళ్లే వరకు వచ్చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే..
మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి !! ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే
Published on: Jun 27, 2022 09:37 AM
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

