యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే..
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాదాపు మూడున్నర నెలల నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి.
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాదాపు మూడున్నర నెలల నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా జవాబిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లోనే ఓ ప్రేమ జంట సైనిక దుస్తుల్లోనే ఒక్కటైంది. యుద్ధం ఏమాత్రం తమ పెళ్లికి ఆటంకం కాదంటూ.. రణ క్షేత్రంలోనే ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఎలాంటి ఆర్బాటాలు, ఆడంబరాలకు పోకుండా ఆర్మీ దుస్తుల్లోనే నవ దంపతులు ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి !! ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

