గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్‌.. చివరకు ?? నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్‌.. చివరకు ?? నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

Phani CH

|

Updated on: Jun 27, 2022 | 9:39 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్, వైరల్‌ వీడియోస్‌కి కొదవే లేదు.. అందులో కొన్ని వీడియోస్ చూస్తే ముచ్చటేస్తుంటుంది.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.


ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్, వైరల్‌ వీడియోస్‌కి కొదవే లేదు.. అందులో కొన్ని వీడియోస్ చూస్తే ముచ్చటేస్తుంటుంది.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఓ అమ్మాయి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి నల్లని బట్టలు ధరించి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై స్కేటింగ్ చేస్తుంది. ఆమెతోపాటు.. ఓ కుక్క పిల్ల, ఓ గుర్రం సైతం రోడ్డుపై పరిగెడుతున్నాయి.. ఒక సమయంలో గుర్రంతో పోటీ పడిమరీ ఆ అమ్మాయి స్కేటింగ్‌ చేసింది. అమ్మాయి అవస్థ చూసి గుర్రం తన వేగాన్ని తగ్గించడంతో అమ్మాయి కూడా స్లోగా వెళ్లింది..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాపేరు జగన్‌.. నాకు పెళ్లి కోసం అమ్మాయి కావాలి !! గోడలపై కనిపించిన పోస్టర్

యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే..

మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి !! ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే

Published on: Jun 27, 2022 09:39 AM